సామాజిక సమానత్వానికి ప్రతీక బాబు జగ్జీవన్ రామ్
సామాజిక సమానత్వానికి ప్రతీక బాబు జగ్జీవన్ రామ్ ♦ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి లాలాపేట్, జూలై 6, ( అద్దం న్యూస్ ) : భారత మాజీ ఉప ప్రధానమంత్రి, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. సోమవారం లాలాపేట్‌లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్...