టిడిపి నగర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : భారత దేశ మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం శనివారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా హాజరై బాబూ జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాబు జగ్జీవన్‌రామ్ భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అట్టడుగు బడుగు బలహీన...