సిటీ సెంట్రల్ లైబ్రరీలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి
హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : భారతరత్న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమం శనివారం శనివారం హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసిరెడ్డి ఉపేందర్‌రెడ్డి హాజరై బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘బాబుజీ’ అని ముద్దుగా పిలువబడే బాబు జగ్జీవన్‌రామ్ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల, ముఖ్యంగా దళిత సమాజం అభ్యున్నతికి ఆయన జీవితాంతం...