జ‌ల‌మండ‌లిలో బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి వేడుక‌లు

  జ‌ల‌మండ‌లిలో బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ జ‌యంతి వేడుక‌లు హైదరాబాద్, అద్దం న్యూస్ :   భార‌త స్వాతంత్య్ర స‌మ‌ర ‌యోధుడు, మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతిని శనివారం జ‌ల‌మండ‌లిలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఖైర‌తాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ఎండీ అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. జగ్జీవ‌న్‌రామ్ చిత్ర‌ ప‌టానికి పూలమాల వేసి నివాళుల‌ర్పించి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎండి అశోక్‌రెడ్డి మాట్లాడుతూ... స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా, సంఘ సంస్క‌ర్త‌గా, రాజ‌కీయవేత్త‌గా ఆయ‌న దేశానికి...