అణగారిన కులాల గొంతుక బాబు జగ్జీవ‌న్‌రామ్‌ – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్

  అణగారిన కులాల గొంతుక బాబు జగ్జీవ‌న్‌రామ్‌   » ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హైదరాబాద్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ :    దేశంలోని అణగారిన కులాల గొంతుక బాబు జగ్జీవ‌న్‌రామ్‌ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ కొనియాడారు. దళితోద్యమ నేత, సామాజిక సంస్కర్త బాబు జగ్జీవ‌న్‌రామ్‌ 118 వ జయంతి సందర్బంగా హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి డాక్టర్ దిడ్డి సుధాకర్, ఆప్ రాష్ట్ర...