తెలంగాణ సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించి ఉదారత చాటుకున్న బాలక్రిష్ణ – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
తెలంగాణ సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించి ఉదారత చాటుకున్న బాలక్రిష్ణ – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగస్టు 31, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి ఈ అడుగు జాతుల్లో నడుస్తూ ఆయన దాతృత్వాన్ని పునికి పుచ్చుకొన్న అగ్రశ్రేణి కథానాయకుడు భాలకృష్ణ మరోసారి తన ఉదారత చాటుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని నగర...