టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఘ‌నంగా బాల‌కృష్ణ బ‌ర్త్ డే వేడుక‌లు

హైదరాబాద్, జూన్ 10, అద్దం న్యూస్ :   తెలుగుదేశం హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. మంగ‌ళ‌వారం టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ కేక్ కట్ చేసారు. ఈ సంద‌ర్భంగా సాయిబాబా మాట్లాడుతూ... బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మ‌న్‌గా బాలకృష్ణ ఎంతో మంది సామాన్య పేదలకు క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తెచ్చి సమాజం పట్ల...