అల్లాడి రాజ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బాలరాజు గౌడ్
హైదరాబాద్, నవంబర్ 11, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అల్లాడి రాజ్ కుమార్ ను ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పలుస బాల్ రాజ్ గౌడ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.