మాజీ ఎంపి అల్లాడి రాజ్‌కుమార్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన బాల్‌రాజ్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 10, ( అద్దం న్యూస్ ) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి అల్లాడి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకుడు, చిక్కడపల్లి మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్ గౌడ్ మంగళవారం అల్లాడి రాజ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అల్లాడి రాజ్ కుమార్ కు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాల పై చర్చించారు....