Bad Boy Billionaires: ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్’ సిరీస్ విడుదలపై ఆంక్షల ఎత్తివేత
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సత్యం కుంభకోణం ఆధారంగా ‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్: ఇండియా’ ('Bad Boy Billionaire' series) డాక్యుమెంటరీ సిరీస్ విడుదలపై ఉన్న ఆంక్షలను సిటీ సివిల్ కోర్టు ఎత్తివేసింది. ఐదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇన్‌జంక్షన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. 2020లోనే డాక్యుమెంటరీ విడుదలకు సిద్ధమవగా.. నిలిపివేయాలంటూ బైర్రాజు రామలింగరాజు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఈ డాక్యుమెంటరీ ('Bad Boy Billionaire' series)లో అర్ధసత్యాలున్నాయి. కింది కోర్టు రామలింగరాజుకు...