‘ అంగన్‌వాడి మిలన్ సేవ ’ లో బండ కార్తీక చంద్రారెడ్డి

తార్నక, సెప్టెంబర్ 30, ( అద్దం న్యూస్ ) :   ' సేవా సంకల్ప్ అభియాన్ ' కార్యక్రమంలో భాగంగా లాలాపేట డివిజన్ పరిధిలోని ఆర్యనగర్‌లో బిజెపి ఆధ్వర్యంలో ‘ అంగన్‌వాడి మిలన్ సేవ ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్యనగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రానికి విచ్చేసిన ఆమె, అక్కడి చిన్న పిల్లలకు పండ్లు ( అరటిపండ్లు ), బిస్కెట్ ప్యాకెట్లను స్వయంగా పంపిణీ చేశారు. సమాజంలో...