పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను స‌త్క‌రించిన బండారు ద‌త్తాత్రేయ‌

పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను స‌త్క‌రించిన బండారు ద‌త్తాత్రేయ‌ హైదరాబాద్, ఆగ‌స్టు 08, అద్దం న్యూస్ :   పర్వతారోహకుడు మ‌నీష్ యాద‌వ్‌ను మాజీ గ‌వ‌ర్న‌ర్‌ బండారు ద‌త్తాత్రేయ శుక్ర‌వారం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో స‌త్క‌రించారు. 2025 జులై 22వ తేదీన 5895 మీట‌ర్ల ఎత్తు ఉన్న ఉహురు శిఖ‌రాన్ని మ‌నీష్ యాద‌వ్ విజ‌య‌వంతంగా అధిరోహించారు. ఈ సంద‌ర్భంగా మ‌నీష్‌ను స‌న్మానించిన బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ... మాస్టర్ మనీష్ యాదవ్ సాధించిన విజయం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఎంత ఎత్తులో ఉన్నా కలలు కనే అవకాశం...