భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన కమిటీ సభ్యులను సన్మానించిన బండారు దత్తాత్రేయ
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన కమిటీ సభ్యులను సన్మానించిన బండారు దత్తాత్రేయ హైదరాబాద్, ఆగస్టు 08, అద్దం న్యూస్ : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు శుక్రవారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్ రామ్‌నగర్‌లోని ఆయన నివాసంలో కలిశారు. సెప్టెంబర్ 6 న భాగ్యనగర్‌లో జరిగే సామూహిక గణేష్ నిమజ్జనానికి పాల్గొనమని దత్తాత్రేయను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కొత్తగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శి రవినూతల శశిధర్‌ను సత్కరించారు. ఉపాధ్యక్షుడు కరోడిమల్ అగర్వాల్, కార్యదర్శి...