స్వర్ణ పతకాలు సాధించిన యువ ఆర్చర్ క్రీడాకారిణి “ తనిపర్తి చికిత ” ను సన్మానించిన బండారు దత్తాత్రేయ
రాంనగర్, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) : ఇటీవల జపాన్ లో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో కాంపౌండ్ ఆర్చేరీ మహిళల జట్టు, మిక్స్డ్ జట్టు విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించిన యువ ఆర్చర్ క్రీడాకారిణి “ తనిపర్తి చికిత ” ను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ రాంనగర్లోని ఆయన నివాసంలో తనిపర్తి చికిత కు శాలువాలు కప్పి, స్వీటు తినిపించి సత్కరించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... తెలంగాణలోని ఎలిగేడు...