చేనేత రంగంలో సేవలందించిన ప్ర‌ముఖుల‌ను సన్మానించిన బండారు ద‌త్తాత్రేయ‌

చేనేత రంగంలో సేవలందించిన ప్ర‌ముఖుల‌ను సన్మానించిన బండారు ద‌త్తాత్రేయ‌  హైదరాబాద్, ఆగ‌స్టు 07, అద్దం న్యూస్ :   జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, తమ శ్రమతో, నైపుణ్యంతో, నిబద్ధతతో చేనేత కళను విశ్వవ్యాప్తం చేసి, చేనేత రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులని మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు దత్తాత్రేయ స‌న్మానించారు. గురువారం హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లోని ఆయ‌న నివాసంలో చేనేత రంగంలో సేవ‌లందించిన వారిని స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ... చేనేత రంగంలో సేవ‌లందించిన ప్ర‌ముఖుల‌ను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా...