డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్థంతి
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి నివాళులర్పించిన బండారు దత్తాత్రేయ హైదరాబాద్, జూన్ 23, ( అద్దం న్యూస్ ) : భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు, మహోన్నత జాతీయవాది, డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్థంతి కార్యక్రమం మంగళవారం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రాంనగర్ నివాసంలో జరిగింది. ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలేసిన దత్తాత్రేయ నివాళులర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయత, ప్రజాస్వామ్య విలువల...