నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ లోగోను ఆవిష్కరించిన బండారు దత్తాత్రేయ
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ లోగోను ఆవిష్కరించిన బండారు దత్తాత్రేయ హైదరాబాద్, జులై 22, అద్దం న్యూస్ : నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) సంస్థ లోగోను హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ( ఎన్‌హెచ్ఆర్‌సిఐ ) ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లోని బండారు దత్తాత్రేయ నివాసంలో ఆయనను...