బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా బండారు విజయలక్ష్మీ నియామకం
బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా బండారు విజయలక్ష్మీ నియామకం హైదరాబాద్, సెప్టెంబర్ 08, అద్దం న్యూస్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండారు విజయలక్ష్మీ నియమితులయ్యారు. ఆమె నియమాకాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రామచంద్రరావు సోమవారం ప్రకటించారు. బండారు విజయలక్ష్మీ గతంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పని చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె రాంనగర్‌లోని తన నివాసంలో మాట్లాడుతూ... పార్టీ పటిష్టత కోసం అంకితభవంతో అందిస్తున్న సేవలను పార్టీ...