బండి సంజ‌య్‌ను కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్‌ చేయాలి

బండి సంజ‌య్‌ను కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్‌ చేయాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హైదరాబాద్, మే 11, ( అద్దం న్యూస్ ) :    బండి సంజ‌య్‌ను కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్‌చేయాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ డిమాండ్ చేశారు. మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి బండి సంజయ్...