Bangladesh: మరో దారుణం..

Bangladesh: మరో దారుణం.. అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో అల్పసంఖ్యాక వర్గాలపై దాడులు, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక హిందూ వితంతువుపై జరిగిన అమానవీయ దాడి నాగరిక సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కలిగంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత మహిళ సుమారు రెండున్నరేళ్ల క్రితం షహిన్ అనే వ్యక్తి, అతని సోదరుడి నుంచి నివాసం కోసం కొంత భూమిని కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుండి నిందితుడు షహిన్ ఆమెను నిరంతరం వేధింపులకు గురిచేస్తూ...