ఎగ్గొట్టే వాళ్ల‌కే బ్యాంకులు రుణాల‌ను ఇస్తున్నాయి.. రైతుల‌కు మాత్రం ఇవ్వ‌రు – నాబార్డ్ 44వ ఫౌండేషన్ వేడుకల్లో పాల్గొని మంత్రి తుమ్మల వ్యాఖ్యలు

నాన్ అగ్రి క‌ల్చ‌ర్‌లో వేల కోట్ల రూపాయలు అప్పులు బ్యాంకులు ఇస్తున్నాయి వారేమో లోన్లు చెల్లించరు కొందరు దేశాలు విడిచి వెళ్లిపోతారు మా రైతులకు రుణాలు ఇవ్వాలంటే కారణాలు అడుగుతారు మీ పాలసీలోనే ఏదైనా లోపం ఉందా ప్రశ్నించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – నాబార్డ్ 44వ ఫౌండేషన్ వేడుకల్లో పాల్గొని మంత్రి తుమ్మల వ్యాఖ్యలు తెలంగాణ బ్యూరో, జులై 15, అద్దం న్యూస్ :   నాన్ అగ్రి క‌ల్చ‌ర్ వాళ్ల‌కే వేల కోట్ల రూపాయలు అప్పులు బ్యాంకులు ఇస్తున్నాయి వారేమో...