వర్షాభావం, కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు బ్యాంకులు పూర్తి అండగా ఉండాలి -ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 9, ( అద్దం న్యూస్ ) : ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావం, కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు బ్యాంకులు పూర్తి అండగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ ప్రజాభవన్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ( SLBC ) తో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం పంట రుణాల రీ షెడ్యూలింగ్, పునర్వ్యవస్థీకరణను తక్షణమే చేపట్టి, రాబోయే...