బసవరాజ్ శ్రీనివాస్ ను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి

బసవరాజ్ శ్రీనివాస్ ను తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి – తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ దీక్షలో వ‌క్త‌ల డిమాండ్ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 25, ( అద్దం న్యూస్ ) :  తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఛైర్మన్ బసవరాజ్ శ్రీనివాస్ పై చ‌ర్య‌లు తీసుకోవాలని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప‌లువురు వ‌క్త‌లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానించేలా మాట్లాడిన సవరాజ్ శ్రీనివాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని...