బన్సీలాల్ పేట్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
బన్సీలాల్ పేట్, అక్టోబర్ 18, ( అద్దం న్యూస్ ) : బన్సీలాల్‌పేట్‌లో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు పిసిసి ఉపాధ్యక్షురాలు, సనత్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బన్సీలాల్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనసూయ, విజయ్ కుమార్, పాండు గౌడ్, నారాయణ ల ఆహ్వానం మేరకు ముందుగా దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై...