బోయిగూడలో బతుకమ్మ సంబరాలు
బన్సీలాల్ పేట్, అక్టోబర్ 15, ( అద్దం న్యూస్ ) : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బన్సీలాల్పేట్ డివిజన్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బీజేపీ నగర నాయకురాలు గడ్డం సుచరిత ఆధ్వర్యంలో బోయిగూడ ఉప్పలమ్మ దేవాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కవితా రెడ్డి, సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భరత్ గౌడ్, పార్లమెంట్ కన్వీనర్ టి.రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వై.సురేష్...