అల‌య్ – బ‌ల‌య్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో బ‌తుక‌మ్మ వేడుక‌లు

హైద‌రాబాద్‌, అక్టోబర్ 10, ( అద్దం న్యూస్ ) :    అల‌య్ - బ‌ల‌య్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్ వ‌ద్ద శ‌నివారం రాత్రి ఎంగిలి పూల బ‌తుక‌మ్మ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు తెలంగాణ ప్రస్తుత గవర్నర్ శివప్రతాప్ శుక్లా సతీమణి జానకి శుక్లా హాజ‌ర‌య్యారు. అల‌య్ - బ‌ల‌య్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ నాయకుడు...