కార్పొరేటర్ పావని ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
కార్పొరేటర్ పావని ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు హైదరాబాద్, సెప్టెంబర్ 29, అద్దం న్యూస్ : దసరా సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ వేడుకలు ఆదివారం రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో ఘనంగా జరిగాయి. గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రాకేఫ్ చౌరస్తాలో జరిగిన ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కార్పొరేటర్ పావని బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలకు హాజరైన సినీ తార అశ్విని శ్రీ,...