రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దద్దరిల్లిన నారాయణగూడ భారీ ర్యాలీ.. రోడ్డుపై బైఠాయించిన నాయకులు, విద్యార్థులు భారీ ట్రాఫిక్ జామ్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 1, అద్దం న్యూస్ :     రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం అవుతుంద‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కడితేనే గ్రీస్ మార్కులు వేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు వేదిస్తున్నారని, విద్యకు విద్యార్థులు దూరమవుతున్నర‌ని...