జ‌నాభా ప్రాతిప‌దిక‌న బీసీలకు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి » జ‌న‌వ‌రిలో ఛ‌లో ఢిల్లీ పేరిట మ‌హాధ‌ర్నా – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్

జ‌నాభా ప్రాతిప‌దిక‌న బీసీలకు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలి » జ‌న‌వ‌రిలో ఛ‌లో ఢిల్లీ పేరిట మ‌హాధ‌ర్నా – డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :   జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలని డిమాండ్ చేస్తూ 2026 జ‌న‌వ‌రిలో ఛ‌లో ఢిల్లీ పేరిట మ‌హాధ‌ర్నాను నిర్వ‌హించ‌నున్న‌ట్లు డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ నేషనల్ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో–కన్వీనర్ కాటమోని వెంకటేష్ లు తెలిపారు. బుధ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని...