సైబ‌ర్ నేరగాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి – చిల‌క‌ల‌గూడ డివిజ‌న్ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి

సైబ‌ర్ నేరగాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి – చిల‌క‌ల‌గూడ డివిజ‌న్ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి చిల‌క‌ల‌గూడ‌, సెప్టెంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :   సైబ‌ర్ నేరగాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలని చిల‌క‌ల‌గూడ డివిజ‌న్ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి తెలిపారు. చిలకలగూడ పోలీస్‌స్టేష‌న్‌ పరిధిలో సప్తమి గ్రాండ్ హోటల్ సమీపంలో జాన్సన్ గ్రామర్ హై స్కూల్ వద్ద సైబర్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాన్ని జరిగింది. ఈ కార్యక్రమానికి చిల‌క‌ల‌గూడ ఏసిపి కె.శ‌శాంక్ రెడ్డి హాజ‌రై వివిధ రకాల సైబర్ నేరాల గురించి, సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సిన...