అందం డ్రెస్‌లలో ఉంటుంది.. హీరోయిన్‌లపై శివాజీ కామెంట్స్

అందం డ్రెస్‌లలో ఉంటుంది.. హీరోయిన్‌లపై శివాజీ కామెంట్స్ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లలో ఉంటుందని నటుడు శివాజీ (Actor Sivaji) అన్నారు. నిండుగా దుస్తులు వేసుకుంటేనే గౌరవం ఉంటుందన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘దండోరా’ (Dhandoraa) డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శివాజీ కామెంట్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఈవెంట్‌లో యాంకర్‌ డ్రెస్‌ సెన్స్‌ బాగుందని చెప్పిన శివాజీ హీరోయిన్‌ల దుస్తుల...