బ్రెయిన్ స్ట్రోక్‌తో బెల్లం సుధాక‌ర్ మృతి – కొడుకు అవయవాలను దానం చేసిన తల్లీ బెల్లం సరోజ

బ్రెయిన్ స్ట్రోక్‌తో బెల్లం సుధాక‌ర్ మృతి మాన‌వ‌త్వాన్ని చాటుకున్న త‌ల్లి కొడుకు అవయవాలను దానం చేసిన తల్లీ బెల్లం సరోజ హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : చనిపోయిన వ్యక్తుల అవయవ దానాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది కొత్త జీవనం పొందుతున్నారు. ఆధునిక సమాజంలో అవయవదాన అవసరాన్ని వివిధ మాధ్యమాల ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా తెలుసుకుంటున్న ఎంతోమంది తమ కుటుంబ సభ్యుల అవయవాలను దానం చేస్తుండడం ఎంతో గొప్ప విషయంగా చెప్పవచ్చు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంనగర్‌కు చెందిన 40 ఏళ్ల బెల్లం...