స‌న్న బియ్యం కోసం ల‌బ్దిదారుల‌ను క్యూలైన్ల‌ల్లో నిల‌బ‌డ‌కుండా చూడాలి – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్ 6, అద్దం న్యూస్ :         స‌న్న బియ్యం అర్హులైన అంద‌రికి అందేలా తగిన చర్యలు చేపట్టాలని, క్యూలైన్లలో నిలబడకుండా తగిన చర్యలు తీసుకోవాలని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్నమ‌నేని సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ఇటీవల ప్రభుత్వం పౌర సరఫరా శాఖ ద్వారా ఇస్తున్న సన్న బియ్యం మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించడంతో రేషన్ షాపుల వద్ద...