పాకా రమేష్ కు ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు
హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ : తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో ఓఎస్‌డిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పాకా రమేష్ కు ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు వరించింది. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఓ హోటల్‌లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారధి జి.వెన్నెల గద్దర్ చేతుల మీదుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ పి. రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఓఎస్‌డి రమేష్ పాక కు ఉత్తమ...