ఆన్‌లైన్ ఆర్థిక నేరాలతో జాగ్రత్తండా ఉండండి – సెంట్రల్ జోన్ అడిషనల్ డిసిపి ఆనంద్
హైదరాబాద్, నవంబర్ 15, అద్దం న్యూస్ : ఆన్‌లైన్ ఆర్థిక నేరాలతో జాగ్రత్తండా ఉండాలని సెంట్రల్ జోన్ అడిషనల్ డిసిపి ఆనంద్ అన్నారు. శనివారం హైదరాబాద్ నగరంలోని దోమలగూడ ఏవి కాలేజీలో సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ జోన్ అడిషనల్ డిసిపి ఆనంద్, గాంధీనగర్ డివిజన్ ఏసిపి యాదగిరి, దోమలగూడ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అంజద్ అలీ, డిఐ సుధాకర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ అడిషనల్ డిసిపి ఆనంద్...