బాష‌పాక శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం

బాష‌పాక శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం హైదరాబాద్, జ‌న‌వ‌రి 3, అద్దం న్యూస్ : నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా తెలంగాణ ద‌ళిత సిల్ట్ వెహికిల్ అసోసియేష‌న్ రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి బాష‌పాక శ్రీనివాస్ ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు స‌న్మానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ల‌డ్డు త‌దిత‌రులున్నారు.  వాట‌ర్‌వ‌ర్క్స్ నారాయ‌ణ‌గూడ జిఎం శ్రీధ‌ర్‌రెడ్డికి స‌న్మానం :  వాట‌ర్ వ‌ర్క్స్ నారాయ‌ణ‌గూడ జిఎం శ్రీధ‌ర్‌రెడ్డికి తెలంగాణ ద‌ళిత సిల్ట్ వెహికిల్...