గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం మేడ్చల్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్య దర్శిగా భీమగొని రజనీ గౌడ్‌

గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం మేడ్చల్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్య దర్శిగా భీమగొని రజనీ గౌడ్‌ హైదరాబాద్, జులై 10, అద్దం న్యూస్ :           గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం మేడ్చల్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్య దర్శిగా భీమగొని రజనీ గౌడ్ నియ‌మితుల‌య్యారు. గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జాతీయ అధ్యక్షుడు నక్క కృష్ణ గౌడ్ ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నక్క...