సకల కళల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక

సకల కళల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవ ఎన్నిక హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 11, ( అద్దం న్యూస్ ) :   సకల కళల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగ‌ళ‌వారం నిర్వహించిన సమావేశంలో సకల కళల జేఏసీ రాష్ట్ర కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన కళాకారులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర చైర్మన్‌గా భూపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... తెలంగాణలోని వివిధ...