Karthi: రిలీజ్ డౌట్..?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కార్తి (Karthi) హీరోగా నలన్ కుమారాస్వామి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ వా వాతియార్, తెలుగులో ఈ మూవీని అన్నగారు వస్తారు పేరుతో తీసుకొస్తున్న విషయం తెలిసిందే. కే.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించడం టీమ్‌కు పెద్ద షాక్‌గా మారింది. నిర్మాత జ్ఞానవేల్ రాజాతో పాత ఆర్థిక లావా దేవీల వివాదం ఉందని ఫైనాన్షియర్ అర్జున్లాల్ సుందర్రాస్ కోర్టులో...