టీమిండియాకు బిగ్ షాక్..
టీమిండియాకు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌కు తెలుగోడు దూరం! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. యువ సంచలనం, తెలుగు తేజం తిలక వర్మ కడుపు సంబంధిత తీవ్రమైన గాయం కారణంగా రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు ఫిబ్రవరిలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్‌కోట్‌లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్న తిలక్ వర్మకు బుధవారం ఉదయం అకస్మాత్తుగా కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే...