జ‌న‌గాంలో దూడ పై పెద్ద పులి పంజా – మండెల‌గూడంలో దూడ‌ను చంపి అదృశ్య‌మైన పులి

జ‌న‌గాంలో దూడ పై పెద్ద పులి పంజా భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్న పులి మండెల‌గూడంలో దూడ‌ను చంపి అదృశ్య‌మైన పులి పులి కోసం రెస్క్యూ టీమ్ ప్ర‌య‌త్నాలు ఏడు మండ‌లాల‌కు అల‌ర్ట్‌ జ‌న‌గాం, ఫిబ్ర‌వ‌రి 6, అద్దం న్యూస్ :   జ‌న‌గాం జిల్లాలో పులి పంజా విసిరింది. గ‌త మూడు రోజులుగా పెద్ద పులి భ‌యాబ్రాంతుల‌కు గురి చేస్తోంది. జ‌న‌గాంలోని మండెల‌గూడం గ్రామం, మ‌రిగ‌డి గ్రామాల మ‌ధ్య‌న గ‌ల న‌క్క‌బొక్క‌ల తండా, పోత‌రాజు తండాలో పులి గురువారం సంచ‌రించింది. మండెలగూడం గ్రామానికి చెందిన‌ పి.రాజు...