bigg boss 9 telugu winner: ‘బిగ్‌బాస్ సీజన్-9’ విజేత ఆయనే.. ట్రోఫీతో పాటు మరో సర్‌ప్రైజ్
bigg boss 9 telugu winner: ‘బిగ్‌బాస్ సీజన్-9’ విజేత ఆయనే.. ట్రోఫీతో పాటు మరో సర్‌ప్రైజ్ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9 అద్భుతమైన ముగింపును అందుకుంది. సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టి, ఎందరో సెలబ్రిటీలను వెనక్కి నెట్టి కల్యాణ్ పడాల విజేతగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. సామాన్యుడి నుంచి విజేత వరకు.. కల్యాణ్ పడాల ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆయన ఒక CRPF జవాన్. దేశ సరిహద్దుల్లో సేవ చేస్తున్నప్పటికీ, ఆయనకు మొదటి నుంచీ వెండితెరపై మక్కువ ఉండేది. బిగ్‌బాస్...