ఉరివేసుకొని బైక్ డ్రైవర్ ఆత్మహత్య
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఆర్థిక సమస్యలతో ఓ సంస్థలో పని చేస్తున్న బైక్ డ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... పరుశురామ్ ( 46 ) అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతర్లతో కలిసి అడిక్‌మెట్ డివిజన్ పద్మాకాలనీలో నివస్తుంటాడు. వృత్తిరీత్యా ఓ సంస్థలో ద్విచక్ర వాహనం నడుపుకుంటూ ప్రయాణికులను పికప్, డ్రాపింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఆర్థిక...