Addam News
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 10:22 pm Posted by : Addam News

బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గంట‌ల రాజు జ‌న్మ‌దిన వేడుక‌లు

ముషీరాబాద్‌, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) :   

హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు గంట‌ల రాజు జ‌న్మ‌దిన వేడుక‌లు మంగ‌ళ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు అజ‌య్ ముదిరాజ్‌, డేగ‌ల బిక్ష‌ప‌తి యాద‌వ్‌, డివిజ‌న్ అధ్య‌క్షుడు కొండ శ్రీధ‌ర్ రెడ్డి, సీనియ‌ర్ నాయ‌కులు కొండ స‌హ‌దేవ్‌, బియ్యం శ్రీనివాస్‌, మోయిన్ భ‌క్ష్‌, త‌లారి శ్రీకాంత్ ముదిరాజ్‌, టిల్లు, శ్రీకాంత్ యాద‌వ్‌, స‌దా త‌దిత‌రులు గంట‌ల రాజుకు శాలువాలు క‌ప్పి, కేక్ క‌ట్ చేయించి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఇలాంటి బ‌ర్త్ డే లు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు.