Biryani Ice Cream: బిర్యానీతో ఐస్‌క్రీమా..? సోషల్ మీడియాలో వైరల్!

Biryani Ice Cream: బిర్యానీతో ఐస్‌క్రీమా..? సోషల్ మీడియాలో వైరల్! అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  సోషల్ మీడియా యుగంలో ఫుడ్ బ్లాగర్స్ చేసే ప్రయోగాలు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తాజాగా అందరికీ ఇష్టమైన బిర్యానీని, చల్లని ఐస్‌క్రీమ్‌గా మార్చి ఓ వ్లాగర్ నెటిజన్లను షాక్‌కు గురిచేశారు. “బిర్యానీ ఐస్‌క్రీమ్” (Biryani Ice Cream) పేరుతో తయారైన ఈ విచిత్రమైన వంటకం వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా స్ట్రీట్ వెండర్స్ చేసే ఐస్‌క్రీమ్ రోల్స్ లాగా కాకుండా, ఈ...