ఎన్సీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బిషప్ మద్దెల సంజయ్ ఆనంద్
తార్నాక, అక్టోబర్ 7, ( అద్దం న్యూస్ ) : నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సీసీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బిషప్ మద్దెల సంజయ్ ఆనంద్ మరో రెండేళ్ల పాటు పునర్నియమితులయ్యారు. ఆయన పునర్నియామక ఉత్తర్వులను ఎన్సీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రైట్ రెవరెండ్ డాక్టర్ కె.సామ్ పాల్, రెవరెండ్. స్టీఫెన్ చిట్టిబాబు, రెవరెండ్. బ్రైటీ బ్యూలా అందజేశారు. గత ఐదేళ్లుగా ఎన్సీసీతో కలిసి పని చేస్తున్న బిషప్ మద్దెల సంజయ్ ఆనంద్ తెలంగాణలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు నాయకత్వ విస్తరణ, జిల్లా స్థాయి...