బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు శత్రువే – బీసీల బంద్ ను విజయవంతం చేయండి  – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు శత్రువే – బీసీల బంద్ ను విజయవంతం చేయండి  – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్  హైదరాబాద్, అక్టోబర్ 17, అద్దం న్యూస్ :   బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీల జేఏసీ పిలుపుమేరకు ఈనెల 18వ తేదీన ( నేడు ) నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల...