42 శాతం బిసి రిజ‌ర్వేష‌న్ల అంశంలో ఆట‌లాడుతున్న బిజెపి, కాంగ్రెస్ –  మాజీ చైర్మన్ జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌

42 శాతం బిసి రిజ‌ర్వేష‌న్ల అంశంలో ఆట‌లాడుతున్న బిజెపి, కాంగ్రెస్ –  మాజీ చైర్మన్ జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌ బ‌షీర్‌బాగ్, డిసెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :    బిసిల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అంశంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు  ఆట‌లాడ‌తున్నాయ‌ని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జ‌స్టీస్ ఈశ్వ‌ర‌య్య‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో 9వ షెడ్యూల్ ద్వారా 42 శాతం రిజర్వేషన్ల సాధన, బీసీ సాధికారతపై అఖిల భారత బీసీ సమాఖ్య 42 శాతం రిజ‌ర్వేష‌న్స్ సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో శ‌నివారం హైద‌రాబాద్...