అమిత్ షా మహా పాదయాత్రకు తరలివెళ్లిన బీజేపీ శ్రేణులు
తార్నాక, నవంబర్ 2, ( అద్దం న్యూస్ ) : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బషీర్బాగ్ నుంచి ఎంజే మార్కెట్ వరకు తలపెట్టిన మహా పాదయాత్రకు సోమవారం బీజేపీ సికింద్రాబాద్ మహాంకాళి జిల్లా ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీరామ్ వెంకట్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు జాతీయ జెండాలతో సుమారు 250 మంది 5 బస్సుల్లో భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్య పరిరక్షణ, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా లోకతంత్ర బచావో - అరాచకత...