కుట్ర‌తోనే స‌ర్ పేరుతో ఓట్ల‌ను తొల‌గిస్తున్న బిజెపి

కుట్ర‌తోనే స‌ర్ పేరుతో ఓట్ల‌ను తొల‌గిస్తున్న బిజెపి అడ్డ‌దారిలోనే కిష‌న్‌రెడ్డి గెలిచాడు – రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌ హైద‌రాబాద్‌, జూన్ 24, ( అద్దం న్యూస్ ) :   కుట్ర‌తోనే స‌ర్ పేరుతో ఓట్ల‌ను బిజెపి కేంద్ర ప్ర‌భుత్వం తొల‌గిస్తుంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు. సికింద్రాబాద్ పార్ల‌మెంట్‌లో కూడా దొంగ‌త‌నంగానే కిష‌న్‌రెడ్డి గెలిచాడ‌ని అనిల్ కుమార్ యాద‌వ్ ఆరోపించారు. బుధ‌వారం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో అనిల్ కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ.... ఏ ఏ...